Bumrah: 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా..! 3 d ago

featured-image

ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నారు. ఐదు టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్ లో జరుగుతున్న ఐదో టెస్టుకు టీమ్ ఇండియా సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్ లో (కనీసం 5 టెస్టులు) ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఘనత సాధించాడు. స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD